శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి 121 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి 121డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి 121 డివిజన్(22బూత్ ల)కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు భాగ్యనగర్ కాలనీలోని GVR కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు GVR అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నూతన కార్యవర్గం బూత్ స్థాయి నుండి డివిజన్ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకోవడం కోసం చర్చ జరిగింది.

ఇందులో పాపరెడ్డి నగర్ కు చెందిన సీనియర్ నాయకులు గుజ్జుల శ్రీనివాసరెడ్డి ,కన్నారావు, ఎల్లారెడ్డి , ప్రభావతి, వనం ఆంజనేయులు , యాదగిరి మేస్త్రి ,ఓంకార్, బోయ మాణిక్యం,వీరేశం ముదిరాజ్ పార్టీలో చేరిన సులోచన కేశవులు , కృష్ణా రెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు వసీం ,యూత్ కాంగ్రెస్ నాయకులు ఓంకార్ భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అని రాష్ట్ర స్థాయి నాయకులు జి.వి.ఆర్ సెలవిచ్చారు వారి ఆదేశానుసారం డివిజన్ మొత్తం నడుచుకుంటామని జివిఆర్ కు వివరించడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.