శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందుకు సాగుతోంది..

 

అంజయ్య నగర్ స్మశానవాటికను పరిశీలించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని,డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర గౌడ్..

 

ఈరోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ బస్తీ స్మశానవాటికలో నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను బస్తి నాయకులను కలిసి పరిశీలించారు..

 

ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్,నందు,విక్రమ్,యాదయ్య గౌడ్,వినోద్ యాదవ్,చంద్రకాంత్,మురళి,నర్సింహ,ఆంజనేయులు సాగర్,చెన్నయ్య,సుమన్,శివ,రాము,సురేష్,బాలరాజు,శివరాం,రవి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.