శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కు ధన్యవాదాలు: వేమన వీకర్ సెక్షన్ కాలనీ నివాసితులు

శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కు ధన్యవాదాలు: వేమన వీకర్ సెక్షన్ కాలనీ నివాసితులు

శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ కు ధన్యవాదాలు: వేమన వీకర్ సెక్షన్ కాలనీ నివాసితులు

 

నల్లా సమాచార్ న్యూస్ ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి:

ఆదివారం నాడు మా యెక్క కాలనీ అయిన వేమన వీకర్ సెక్షన్ వెనుక భాగం ప్రాంతంలో ఖాళీ ప్రదేశంలో జమ అయిన నీరు వల్ల దోమలు ఎక్కువగా పెరుగు తున్నాయని దోమల వలన ఆరోగ్య సమస్యలకు నివాసితులు గురౌతున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండవీటి ప్రభాకర్ రెడ్డి,ఎండి గౌస్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు జగదీశ్వర్ గౌడ్ ను కలిసి ఇబ్బందులు తెలిపిన వెంటనే జిహెచ్ఎంసి సిబ్బందిని పంపించి క్రిమిసంహారక మందులను పిచికారి చేయించినందులకు వారికి వేమన వీకర్ సెక్షన్ కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.