Serilingampally Constituency కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం కార్యకర్తలకు, నాయకులకు జగదీశ్వర్ గౌడ్ పిలుపు

Serilingampally Constituency కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం కార్యకర్తలకు నాయకులకు జగదీశ్వర్ గౌడ్ పిలుపు

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త       సైనికుడిలాగా పనిచేయాలి:వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే..

నల్లా సమాచార్ న్యూస్, హైదరాబాద్:శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మార్తాండ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్ ..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుడిలాగా పని చేసి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని,బూత్ స్థాయి నుంచే ప్రతిఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.