శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నీలిమ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నీలిమ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్  వి.జగదీశ్వర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నీలిమ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు .

 

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):మియాపూర్ ప్రగతి ఎంక్లేవ్ నీలిమ హైట్స్

ఇటీవల జరిగిన జనరల్ బాడీ ఎలక్షన్స్ లో 2024-25 కమిటీ సభ్యులుగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మరియు వైస్ ప్రెసిడెంట్ గోకినపల్లి రమేష్ ల *టీం* విజయం సాధించింది వీరు 2023-24 లో ఏకగ్రీవంగా ఎన్నికై 2024-25 గాను ఎలక్షన్ నిర్వహించగా మళ్లీ ఆపోజిట్ టీం పై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు, గెలుపొందిన తరువాత మర్యాదపూర్వకంగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని, రంగారెడ్డి జిల్లా లేబర్ సెల్ (టీపీసీసీ) అధ్యక్షుడు వీరమల్ల వీరేందర్ గౌడ్, జీహెచ్ఎంసీ లేబర్ సెల్ ఛైర్మన్ (టీపీసీసీ)నల్ల సంజీవరెడ్డి, జీహెచ్ఎంసీ లేబర్ సెల్ జాయింట్ సెక్రటరీ (టీపీసీసీ)ముద్దంగుల తిరుపతి సమక్షంలో నీలిమా హైట్స్ కి సంబంధించిన మంజీరా కనెక్షన్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది జగదీశ్వర్ గౌడ్ త్వరితగతిన సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఈ మంజీరా కనెక్షన్ కి కావాల్సిన ప్రొసీడింగ్స్ను ను స్టార్ట్ చేయవలసిందిగా మనవి చేశారు ఇందుకుగాను నీలిమ హైట్స్ ప్రెసిడెంట్ తలుపుల శ్రీనివాస్ మరియు వైస్ ప్రెసిడెంట్ గోకినపల్లి రమేష్, జనరల్ సెక్రెటరీ సాంబశివ, ట్రెజరర్ సీతారాం, జనరల్ సెక్రెటరీ రాజేంద్రప్రసాద్ రెడ్డి,మెంబర్ అజయ్ రెడ్డి,రాహుల్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.