Serilingampally అసెంబ్లీ ఓబీసీ మోర్ఛా ఆధ్వర్యంలో బిసి బంధు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ
Serilingampally అసెంబ్లీ ఓబీసీ మోర్ఛా ఆధ్వర్యంలో బిసి బంధు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ
శేరిలింగంపల్లి అసెంబ్లీ ఓబీసీ మోర్ఛా ఆధ్వర్యంలో బిసి బంధు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ
నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం:ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ నందు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీ బంధు ధర్నా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు,రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.