Schools Breakfast menu : రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సీఎం బ్రేక్ ఫాస్ట్ ప‌థ‌కం

రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సీఎం బ్రేక్ ఫాస్ట్ ప‌థ‌కం

అక్టోబర్ 05, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

బ్రేక్ ఫాస్ట్ మెనూ

  • సోమ‌వారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా, చ‌ట్నీ
  • మంగ‌ళ‌వారం – పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ విత్ ర‌వ్వ‌, చ‌ట్నీ
  • బుధ‌వారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ
  • గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్
  • శుక్ర‌వారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ
  • శ‌నివారం – పొంగ‌ల్/సాంబార్ లేదా వెజిట‌బుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ‌
Leave A Reply

Your email address will not be published.