శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీ నూతన అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి కి ఘన సన్మానం

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీ నూతన అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి కి ఘన సన్మానం

మార్చ్ 28, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

ఈరోజు శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా నూతనంగా నియామకమైన సందర్భంగా నల్ల సంజీవరెడ్డి కి కూకట్ పల్లి 121, డివిజన్ హనుమాన్ నగర్ శ్రీకాంత్ రెడ్డి, పోషాల రాజు లు శాలువు కప్పి నల్ల సంజీవరెడ్డి కి పూల బొకేతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.