సంక్రాంతి పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి

సంక్రాంతి పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి

……   ..సంక్రాంతి పండుగ సందర్భంగా మన శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్న

ని మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, పోచయ్యగారు ఎండి గౌస్ గారు పార్వతి, షఫీ యుద్దీన్, శేఖర్, సంతోష్, మె హబూబ్ పాషా మొదలగువారు జగదీష్ గౌడ్ అన్న గారిని సాల్వాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.