Road రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి
Road రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి
హనుమ సాయి నగర్ లో రామస్వామి ఫంక్షన్ హాల్ రోడ్డు అభివృద్ధి పనుల ప్రారంభం: ఉప్పల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్
నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) రూ.21.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
ఉప్పల్ డివిజన్ లోని హనుమసాయి నగర్ కాలనీ లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ,కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
హనుమసాయి నగర్ లో రామస్వామి ఫంక్షన్ హాల్ రోడ్డు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రజితపరమేశ్వర్ రెడ్డి రూ 21.30 లక్షల నిధులను మంజూరు చేయించారు.
గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి తో కలిసి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు.
కార్యక్రమంలో కాలనీ పెద్దలు కందికంటి అశోక్ గౌడ్ ,శామీర్పేట్ నర్సింహా రెడ్డి ,పూజల ప్రభాకర్ ,శామీర్పేట్ వినోద్ రెడ్డి ,తుమ్మల దేవి రెడ్డి ,పి రమేష్ ,శామీర్పేట్ హనుమంత్ రెడ్డి ,హనుమ సాయి కాలనీ అధ్యక్షులు కంచెమీద సీను ,మోహన్ గారు ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,బోడిగ మల్లేష్ ,కట్ట కృష్ణ రెడ్డి ,అన్వర్ ,నర్సింహా ముదిరాజ్ ,దశరథ్ ముదిరాజ్ ,అమరేందర్ గౌడ్ ,శ్రీశైలం కురుమ ,కాజా మౌలానా ,మౌలానా ,రత్నం ,షాగా శేఖర్ ,పాలడుగు లక్ష్మణ్ ,హనుమంత్ ,రాఘవేందర్ ,సుమన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు