తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల
అక్టోబర్ 04, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదల చేయడం జరిగింది. లెక్కల ప్రకారం మొత్తం ఓటర్లు 3,17,17,389. పురుషు ఓటర్లు 1,58,71, 493 మహిళా ఓటర్లు 1,58,43,339 ట్రాన్స్ జెండర్ ఓటర్లు – 2,557
ఓటర్ల జాబితా యొక్క రెండవ ప్రత్యేక సవరణ పూర్తయిన తర్వాత, 4 అక్టోబర్ 2023న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితా ప్రకటించడం జరిగింది. తుది జాబితాలో 3,17,17,389 మంది ఓటర్లు ఖరారయ్యారు. వీరిలో 1,58,71,493 మంది పురుషులు, 1,58,43,339