రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మ వారికి పూజలు: రఘునాథ్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ,ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మ వారికి పూజలు:రఘునాథ్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

 

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజాలు నిర్వహిస్తున్నాము- రఘునాథ్ యాదవ్

 

ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం చాల గొప్ప గా నిర్వహిస్తుందని రఘునాథ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సంస్కృతిని చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిధ్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మరియు రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు

 

మీ

*రఘునాథ్ యాదవ్*

శేరిలింగంపల్లి నియోజకవర్గం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

Leave A Reply

Your email address will not be published.