రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూర్

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూర్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)(ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం.

తెలంగాణ రాష్ట్ర టూరిజం, కల్చరల్, ఎక్సైజ్ మంత్రివర్యులు  జూపల్లి కృష్ణారావుని ఈరోజు అవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు మరియు కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శశిభూషణ్ , అరుణ్ , మధు, యశ్వంత్  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.