రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ అక్రమాలపై భారీ ర్యాలీ 

రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ అక్రమాలపై భారీ ర్యాలీ 

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి

 

జూన్ 20, నల్లా సమాచార్ న్యూస్ / రంగారెడ్డి జిల్లా:

నీట్ లో పేపర్ లీక్ లు, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు శుక్రవారం నాడు ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేడ్కర్ బొమ్మ వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, యువకులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.