మియాపూర్ 108 డివిజన్లో వివిధ కేంద్రాలను పరిశీలించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

మియాపూర్ 108 డివిజన్లో వివిధ కేంద్రాలను పరిశీలించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

డిసెంబర్ 30, నల్లా సమాచార్ న్యూస్ : ప్రతినిధి (నల్ల సంజీవ రెడ్డి)

శేరిలింగంపల్లి నియోజకవర్గం

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్
ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ 108 డివిజన్ పరిధిలోని వివిధ సెంటర్లలో ప్రగతి ఎంక్లేవ్ కమిటీ హాల్, జెపి నగర్ కమిటీ హాల్ ,మయూరి నగర్ వార్డ్ ఆఫీస్ ,నడిగడ్డ తండా బంజారా భవనంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల కొరకు ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను సందర్శించి నోడల్ అధికారులతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుచూకోవాలని కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి విరేందర్ గౌడ్ , ముద్దంగుల తిరుపతి,బికే సత్తిరెడ్డి, సాంబశివరావు, నల్లమల రమేష్, దేవా నాయక్,మాన్య నాయక్ బాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.