Chanda Nagar : చందానగర్ డివిజన్లో రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా బ్యాగ్స్

చందానగర్ డివిజన్లో రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా బ్యాగ్స్

సెప్టెంబర్ 14, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) :

ఈరోజు చందానగర్ డివిజన్ లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా బ్యాగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకోవాలని. ఇష్టపడి చదివి మంచి స్థాయిలో ఉండాలని ఆయన చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంకు నిరంతరం కృషి చేస్తున్నన్నారు. ఈ కార్యక్రమంలో టీం రఘునాథ్ ఫౌండేషన్ మెంబర్స్ భరత్ యాదవ్, కుమార్ సాగర్, పవన్, సాయి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.