Ragam Nagender Yadav డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Ragam Nagender Yadav డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

 

శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ లో డ్రైనేజీ పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . అనంతరం కార్పొరేటర్

మాట్లాడుతూ పనిలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంక్రీట్ పనులు పూర్తయిన తర్వాత వీలైనంత ఎక్కువసార్లు వాటరింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, రామ్ చందర్, పాండు ముదిరాజ్, పవన్, గోపాల్ యాదవ్, కోయాడ లక్ష్మణ్ యాదవ్, భీమని శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.