ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మీ వెంటే ఉంటా,మీ అడుగులో అడుగై నడుస్తా

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మీ వెంటే ఉంటా మీ అడుగులో అడుగై నడుస్తా

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది,మీ వెంటే ఉంటా ,

మీ అడుగులో అడుగై నడుస్తా…

 

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

 

ఈరోజు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ మరియు బాగ అంబిర కాలనీలో పర్యటించి స్థానికంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు,ప్రజలు ప్రభుత్వం మధ్య సమస్యలను తీర్చే వారధిగా నిలుస్తామని తెలిపారు…

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు,నల్ల సంజీవ రెడ్డి,రఘునందన్ రెడ్డి,వీరేందర్ గౌడ్,కూన సత్యం గౌడ్,వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి,విద్యా కల్పన ఏకాంత్ గౌడ్,శాంతినగర్ అధ్యక్షుడు మురళి,సీనియర్ నాయకులు గుందడి యాదన్న,ప్రవీణ్,మహేందర్,దుర్గారాణి,వెంక,స్వామి సాగర్,మూకయ్య,రాఘవులు,షేక్ హయత్,పరశురాములు,రమేష్,యాకయ్,యూసుఫ్,మహిళలు లక్ష్మి,ప్రావీణా, శ్రావణి,స్వప్న,అశోక్,శ్యాం,దుర్గాప్రసాద్,విష్ణు,రాజు,మణికంఠ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.