ప్రతి పేదవాడి అండ కాంగ్రెస్ పార్టీ జెండా, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రతి పేదవాడి అండ కాంగ్రెస్ జెండా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రతి పేద వాడి అండ కాంగ్రెస్ జెండా..

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా,నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా..

మియపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగరలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి,బస్తి స్థానిక ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మియపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా స్థానిక ఇళ్ల పట్టాలు,మంజీర పైప్ లైన్ మరియు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యలను వారి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు…

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఇలియస్ షరీఫ్,సాంబశివరావు,మడిమిట్టి కృష్ణ,భాస్కర్ గౌడ్,రామచందర్,రమేష్,ప్రభాకర్,శంకర్,సాయి,రమేష్,రవి కుమార్,అసిఫ్,అరుణ్,సాయి కుమార్ గౌడ్,వేణు,రాజు,ప్రదీప్,రాంబాబు,సురేష్,నవీన్,ప్రవీణ్ కుమార్,ఉదయ్,వెంకట్,మహిళలు కవిత,గీత,విజయలక్ష్మి,వాసవి,లావణ్య తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.