ప్రతి బస్తీ నమ్మకం నెరవేరుస్తాం- పేదవాని అండ కాంగ్రెస్ జెండా: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రతి బస్తీ నమ్మకం నెరవేరుస్తాం-పేదవాని అండ‌‌‌ కాంగ్రెస్ జెండా: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్..

నల్లా సమాచార్ న్యూస్ :

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

ప్రతి బస్తి నమ్మకం నెరవేరుస్తాం,పేద వాడి అండ కాంగ్రెస్ జెండా..

 

*శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా,నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా..*

 

*మియపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగరలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి,బస్తి స్థానిక ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..*

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

 

*శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.*

 

*ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*

 

*ఈ సందర్భంగా స్థానిక ఇళ్ల పట్టాలు,మంజీర పైప్ లైన్ మరియు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు…*

 

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోర్దినేటర్ రఘునందన్ రెడ్డి,సీనియర్ నాయకులు ఇలియస్ షరీఫ్,వీరేందర్ గౌడ్,నల్ల సంజీవ రెడ్డి,మనెపల్లి సాంబశివరావు,ప్రతాప్ రెడ్డి,నడిమిట్టి కృష్ణ,శంకర్,ప్రభాకర్,తుడుము అనిల్ కుమార్,రాములు,యాదగిరి,రవి కుమార్ గౌడ్,గిరి,అసిఫ్,సుమన్,సురేష్,రాంబాబు,నరేందర్ ముదిరాజ్,బాలు,నవీన్,ప్రవీణ్ కుమార్,శ్రీకాంత్,సత్యరాజ్,రాఘవేంద్ర,నర్సింహ,నరేష్,హరీష్,మహిళలు ప్రియదర్శిని,అనిత,విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.