ప్రకాష్ గౌడ్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు : కాంగ్రెస్ నాయకులు

 

ప్రకాష్ గౌడ్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

మే 26, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

రాష్ట్ర సీనియర్ ఐఎన్టీయుసి నాయకులు, పిసిసి లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ప్రకాష్ గౌడ్ కి 46 వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జీహెచ్ఎంసీ లేబర్ సెల్ ఛైర్మన్ (పిసిసి) నల్ల సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్ వీరమల్ల సంగీత వీరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు వీరమల్ల వీరేందర్ గౌడ్ ఉపాధ్యక్షుడు దినేష్ రాజ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జిహెచ్ఎంసి లేబర్ సెల్ సంయుక్త కార్యదర్శి ముద్దంగుల తిరుపతి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.