#PrajaPalana ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజులలోపునే అభయహస్తం ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం

#PrajaPalana ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజులలోపునే అభయహస్తం ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం

ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే ‘అభయహస్తం’ ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

 

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు మరియు ఇతర మంత్రివర్గ సహచరుల చేతుల మీదుగా డిసెంబర్ 28న ‘ప్రజాపాలన’ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది.

 

✨ 28 డిసెంబర్, 2023 నుండి 6 జనవరి, 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ.

 

✨ మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు ఈ ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ప్రగతి పథం… సకల జనహితం… మన ప్రజా ప్రభుత్వం!

 

#PrajaPalana

Leave A Reply

Your email address will not be published.