మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం: వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మొక్కలను నాటాలి..*

 

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*

 

*హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్ శ్రీమతి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు,గౌరవ శేరిలింగంపల్లి జోన్ UBD సిబందితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

*మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమని,ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చని తెలంగాణకు మనం ప్రతినబునాలన్నారు,వన మహోత్సవంలో అందరిని భాగస్వాములు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.ఏ.రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..

Leave A Reply

Your email address will not be published.