Phalaharam Bandi :ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Phalaharam Bandi ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)శేరిలింగంపల్లి నియోజకవర్గం :

 

శేరిలింగంపల్లి డివిజన్లో గల గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెంబర్ వన్ యందు బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా పలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

 

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, గడ్డ రాజు, గడ్డ గణేష్, గడ్డ మహేష్, గోపాల్ యాదవ్, జై సింగ్, విజయ్ సింగ్, గడ్డ సదానంద్, గడ్డ గోవర్ధన్, గడ్డ గణేష్, నదీమ్, మహమూద్, అరుణ్, అబ్దుల్ సత్తార్, ముకేశ్, జయరామ్, యాదయ్య, పవన్, తేజ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.