పట్నం దంపతులను కలిసిన మొయినాబాద్ మండల

పట్నం దంపతులను కలిసిన మొయినాబాద్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి

పట్నం దంపతులను కలిసిన మొయినా బాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి

———————-//——————

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

రంగారెడ్డి జిల్లా మొయినా బాద్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు బుధవారం హైదరాబాద్ పట్నం దంపతులు మహేంధర్ రెడ్డి , సునీతారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఆ పార్టీకి రాజీనామా చేసి రేపు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తామని అన్నారు. కలిసిన వారిలో సీనియర్ నాయకులు బాలరాజ్, మనోజ్ కుమార్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ , రవీందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ, జైపాల రెడ్డి తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.