Panchangam పంచాంగం

Panchangam పంచాంగం

🌷🌲🌷 నా ప్రియమైన స్నేహితులకు, బంధువులకు అందరికి శుభోదయం

ఈ రోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.

🌹పంచాంగం🌹

శ్రీరస్తు,శుభమస్తు,ఆవిఘ్నమస్తు

ప్రదేశము: హైదరాబాద్,తెలంగాణ, భారతదేశము.

🙏 🕉️ నమః శివాయ

🙏 నమో వెంకటేశయ

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

📆తేది : 21, జనవరి, 2024

🌹సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

🍫ఆయనం : ఉత్తరాయణం

🔥మాసం : పుష్య మాసం

🌈ఋతువు : హేమంతబుతువు

🍅వారము: ఆదివారం ( భాను వాసరే)

🙂 పక్షం : శుక్ల పక్షము

🏵️తిథి: ఏకాదశి నిన్న రా 7.26 నుండి ఈ రోజు రా 7.27 వరకు.

⭐నక్షత్రం: రోహిణి నిన్న రా తె 3.09నుండి ఈ రోజు రా తె 3.52 వరకు.

🧶యోగము: *శుక్రము*

🤠కరణం:: *పణజి*

🙈వర్జ్యం: ఉ 9.44-11.24

😡రాహుకాలం: సా 4.37-6.01

🙉దుర్ముహూర్తం:సా 4.31-5.16

🐵గుళికకాలం: మ 3.14-4.37

🙊యమగండం: మ 22.27-1.50

అమ్రుతఘడియ: లేవు

👍అభిజిత్ ముహూర్త: మ 12.04-12.49

👏బ్రహ్మ ముహూర్త :రా తె 5.17- 6.05

☀️సూర్యోదయం : ఉ 6.53

🌤️సూర్యాస్తమయం : సా 6.00

*సూర్యరాశి: *మకరం*

*చంద్రరాశి*:*వృషభం*

 

*గోమాతను పూజించండి*

*గోమాతను సంరక్షించండి* 🥦🥦🥦🥦🥦🥦🥦🥦

*పచ్చని చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి పర్యావరణాన్ని కాపాడండి వృక్షో రక్షతి రక్షితః వృక్షాన్ని రక్షిస్తే సదా ఆ వృక్షం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది*

🥦🥦🥦🥦🥦🥦🥦🥦

*సర్వే జనాః సుఖినోభవంతు*

🙏🌷శుభమస్తు🌷🙏 Prepared by C Surender

Leave A Reply

Your email address will not be published.