ఎవరైతే అహంకారంతో మిడిసిపడతారో..! దాని ఫలితం కూడా వారే అనుభవిస్తారు

ఎవరైతే అహంకారంతో మిడిసిపడతారో..! దాని ఫలితం కూడా వారే అనుభవిస్తారు

ఒకపుడు ఇండియాలో ఎక్కువ డొమెస్టిక్ ఫ్లైట్స్ నడిపిన

చరిత్ర ఉన్న విజయ్ మాల్య…

ఎన్నో చార్టెడ్ ఫ్లైట్స్ కలిగి ఉండేవాడు…

 

కట్ చేస్తే……

 

ఈరోజు ఒక ఆర్డినరీ ప్రయాణికుడు.

 

ఒకపుడు Kingfisher Calendar కోసం వందల కోట్లు ఖర్చు పెట్టీ మోడల్స్ తో ఫోట్ షూట్ చేసుకున్న వ్యక్తి ఈరోజు ఒక అనామకుడు.

 

Time will never be same again.

 

ఈరోజు నేను గొప్ప, తోపు అని ఎగిరిపడితే,

రేపు ఎం లేనప్పుడు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు….

 

ఇలాంటివి ఎన్ని జరిగిన,…ఎన్ని చూసిన మనుషులు మాత్రం ఎప్పటికీ మారరు….ఎవరు అయితె అహంకారంతో మిడిసిపడతారో….దాని ఫలితం కూడా వారే అనుభవిస్తారు….😊😊

Leave A Reply

Your email address will not be published.