National Flags Distribution Har Ghar Tiranga స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బస్తీవాసులకు జాతీయ జెండాల పంపిణీ

National Flags Distribution in Allapur Division

హర్ ఘర్ తిరంగా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బస్తీవాసులకు జాతీయ జెండాల పంపిణీ

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి): భారత ప్రధాన మంత్రి Narendra Modi స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ప్రతి ఇంటి పై హర్గర్ తిరంగా జాతీయ జెండా ఆవిష్కరించాలన్నా వారి పిలుపు మేరకు నేడు అల్లాపూర్ డివిజన్ లో గల గాయత్రీ నగర్ వివేకానంద నగర్ తులసి నగర్ పర్వత్ నగర్ రామారావు నగర్ గణేష్ నగర్ రాధాకృష్ణ నగర్ హరీనగర్  బస్తీ వాసులకు జాతీయ జెండాలను పంచడం జరిగింది. అలాగే పర్వత్ నగర్ లో గల గవర్నమెంట్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు పులిగోల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ ముదిరాజ్, అల్లపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బొంత హరికృష్ణ, ఓబిసి మోర్చా అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి భాను, సోషల్ మీడియా అధ్యక్షులు అభిషేక్, పాల శ్యామ్ ,జమల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.