ప్రాథమిక పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

ప్రాథమిక పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖిచేసిన నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు ..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) నకిరేకల్ మండలంలోని నెల్లిబండ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వసతులు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం విద్యార్థులు డ్రాపౌట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టలాని ఉపాధ్యాయులను ఆదేశించిన యంపీపీ .

ఈకార్యక్రమంలో

Mpdo, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

BGR సైన్యం

Leave A Reply

Your email address will not be published.