నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా బహుమతులు అందజేత

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా బహుమతులు అందజేత

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  చేతులమీదుగా క్రీడాకారులకు బహుమతులు అందజేత

నల్లా సమాచార్ న్యూస్ ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి నకిరేకల్:రెండవ స్థానంలో గెలిచిన జట్టుకు BGR ఫౌండేషన్ ద్వారా 15000 రూపాయలు ప్రైజ్ మనీ అందజేసిన నకిరేకల్ ఎంపీపీ శ్రీదేవిగంగాధర్ రావు

 

నకిరేకల్ స్టేడియంలో NSUI ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమేంట్ లో గెలుపోందిన విజేతలకు బహుమతులు అందజేసిన  ఎమ్మెల్యే  మరియు యంపీపీ .

 

అనంతరం ఈ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించిన NSUI సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

(ఈ కార్యక్రమంలో)

ప్రజాప్రతినిధులు, మాజి ప్రజాప్రతినిదులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI సభ్యులు హాజరయ్యారు.

 

BGR సైన్యం

Leave A Reply

Your email address will not be published.