NACOCI నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా శేరిలింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షునిగా ముద్దంగుల తిరుపతి నియామకం

నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా శేరిలింగంపల్లి నియోజకవర్గం NACOCI అధ్యక్షునిగా ముద్దంగుల తిరుపతి నియామకం

NACOCI నేషనల్ యాంటీ కరప్షన్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా శేరిలింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షునిగా ముద్దంగుల తిరుపతి నియామకం

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎన్ఏసిఒసీఓఐ అధ్యక్షునిగా ముద్దంగుల తిరుపతిని జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ శుక్లా నియామక పత్రాలను సౌత్ ఇండియా అధ్యక్షుడు, జాతీయ పోలీస్ ప్రొటెక్షన్ ఎన్ ఏసి ఇంచార్జ్ నల్ల సంజీవరెడ్డి ద్వారా అందజేశారు
ఈసందర్భంగా ముద్దంగుల తిరుపతి మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందులకు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ శుక్లా మరియు సౌత్ ఇండియా అధ్యక్షుడు నల్ల సంజీవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.