మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కోడూరు శివకుమార్ గౌడ్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కోడూరు శివకుమార్ గౌడ్

ఆర్థిక సహాయం అందుచేత  

ఫిబ్రవరి 06, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో పసుల బోర్ర పెద్దులు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కోడూరు శివకుమార్ గౌడ్ పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పి వారి అంత్యక్రియలకు గాను 5000 ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘ పెద్దలు యాట రామచంద్రయ్య కురాము కనకయ్య కురాము రాములు పసల కిష్టయ్య నాగపురి బిక్షపతి పిట్టల బాలరాజు పసుల శ్రీనివాస్ పసుల కమలాకర్ కొంక కనకయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.