MPP NAKREKAL జనం ఆరోగ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

MPP NAKREKAL జనం ఆరోగ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

జన ఆరోగ్య సమితి కమిటీ సమావేశంలో పాల్గొన్న  నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు

నల్లా సమాచార్ న్యూస్, నకిరేకల్:నకిరేకల్ మండలం ఓగోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  యంపీపీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జన ఆరోగ్య కమిటీ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్యసేవలు మరియు అధికారులు సిబ్బంది పనితీరుపై ఆరాతీసిన యంపీపీ .

ఈ కార్యక్రమంలో Mpdo రమేష్ ,మెడికల్ ఆఫీసర్ యోగశ్రీ,Heo రవి ,Heo నర్సింహ చారి ,సర్పంచ్ విజయలక్ష్మి ,icds సూపర్ వైజర్ సునిత  మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

 

BGR సైన్యం

Leave A Reply

Your email address will not be published.