MLC:మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయుత

ఖర్చుల నిమ్మితం 10000/-  రూపాయల ఆర్థిక సహాయం.

సెప్టెంబర్ 10, నల్లా సమాచార ర్ న్యూస్ / బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపురం గ్రామంలో గత వారం బందారం యాదగిరి వయస్సు 50 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం గుండె పోటు తో మృతి చెందగా, వీరికి పెళ్లి కానీ 3 ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయం గ్రామ సర్పంచ్ బందారం సుశీల ఎమ్మెల్సీ కి తెలియజేయగా ఖర్చుల నిమ్మితం 10000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందారం సుశీల, ఉప సర్పంచ్ పిట్టల శ్రీహరి వార్డు సభ్యులు బందారం మహేందర, భారతమ్మ, VSR నగర్ గ్రామ సర్పంచ్ కోనేటి స్వామి, నాగిరెడ్డి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ బూడిద శ్రీను, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొల్లపల్లి మల్లేష్ గౌడ్, తిరుపతి, వినయ్, శేఖర్ గ్రామస్థులు పలువురు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.