MLC గా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు: కప్పాటి పాండురంగారెడ్డి

MLC గా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు: కప్పాటి పాండురంగారెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ :

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

తెలంగాణ ఉద్యమ రథసారది గౌరవనీయులు ప్రొ. కోదండరాం సార్ వారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సిగా నియమితులయిన సందర్బంగా వారికి హర్థిక శుభాకాంక్షలు💐

తమ విశ్వసనీయ

_కప్పాటి పాండురంగా రెడ్డి_

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్

Muddasani Kodanda Ram sir 🎉

Leave A Reply

Your email address will not be published.