వరంగల్ పోలీస్ కమిషనర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ పోలీస్ కమిషనర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

02-01-2024

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

:వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాని మర్యాద పూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఈసీ మెంబెర్ ఈ.వి.శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.