నూతన సంవత్సర సందర్భంగా జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

నూతన సంవత్సర సందర్భంగా జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

02-01-2024

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి).

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు

 

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఈసీ మెంబెర్ ఈ.వి.శ్రీనివాస్ రావు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.