ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపిన శైలజ చరణ్ రెడ్డి

ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపిన శైలజ చరణ్ రెడ్డి

ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కి అభినందనలు తెలిపిన శైలజ చరణ్ రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

పూతలపట్టు నియోజకవర్గం లోని ఐరాల మండలంలో ఈరోజు వైఎస్సార్సీపీ ప్రచారాన్ని ప్రారంభించిన శుభ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ గారికి మరియు ఎంపీ రెడ్డప్ప గారికి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపిన శైలజ చరణ్ రెడ్డి దంపతులు

 

ఈ కార్యక్రమంలో ప్రసాద్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అభిమానులు మొదలగువారు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.