మియాపూర్ డివిజన్ ఓంకార్ నగర్ లో పర్యటించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

మియాపూర్ డివిజన్ ఓంకార్ నగర్ లో పర్యటించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

మియపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ బస్తీలో పర్యటించి సమస్యలను ఆడిగితెలుసుకున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ .

నల్లా సమాచార్ న్యూస్

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

ఈ సందర్భంగా గత 20సంవత్సరలుగా బస్తీలో నివాసముంటున్న కనీస మౌళికవసతులు కూడా ఇంత వరకు నోచుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా ఇంచార్జ్ మాట్లాడుతూ

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ,అభివృదే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి బస్తి/కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు..

ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్,కృష్ణ ముదిరాజ్,మనెపల్లి సాంబశివరావు,తిరుపతి,రవి కుమార్,గిరి,సాయి,హర్ష తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.