మియాపూర్ డివిజన్… ప్రభుత్వ భూమిలో యధేచ్ఛగా అక్రమ నిర్మాణాల జోరు

మియాపూర్ డివిజన్... ప్రభుత్వ భూమిలో యధేచ్ఛగా అక్రమ నిర్మాణాల జోరు

ప్రభుత్వ భూమిలో యధేచ్ఛగా అక్రమ నిర్మాణాల జోరు

నల్లా సమాచార్ న్యూస్(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ సర్వే నంబర్:100&101 (ప్రభుత్వ భూమి)మియాపూర్ గ్రామం. న్యాయస్థానంలో వివొదములో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు నాయకులు అక్రమంగా నిర్మాణం చేస్తున్నారు. స్ధానికంగా రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తుల కనుసన్నల్లో భూమి ఆక్రమణకు గురువుతున్నది.

 

దీనికి సంబంధించిన ఫిర్యాదు ఆర్డీవో, తహశీల్దార్, రెవెన్యూ అధికారికి ఇవ్వడం జరిగింది.ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ సురేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు….

Leave A Reply

Your email address will not be published.