మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు

శాలువా పూల బొకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్క నాగరాజు

మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్క నాగరాజు

జూలై 09, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

పంచాయతీ రాజ్, గ్రామీణా భివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కకి టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్కనాగరాజు, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ కార్యదర్శులు సదామహేష్, జక్కుల అశోక్, శ్రీనివాస్ లు శాలువా తో సత్కరించి ఫూల భోకేతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమ్మక్క సారక్కల పోరాట వారసురాలు.. ప్రజాసేవను దైవసేవగా భావిస్తూ అనుక్షణం ఆపన్నులకు అండగా ఉండే ఆదర్శ నేత..అడవిబిడ్డల ఆత్మీయనేస్తం.. ములుగు ప్రజల ఆశాదీపం.. అని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.