మాట ఇచ్చాం.. చేసి చూపిస్తాం.. అన్ని వర్గాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

మాట ఇచ్చాం చేసి చూపిస్తాం అన్ని వర్గాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం: శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి జగదీశ్వర్

మాట ఇచ్చాం,చేసి చూపిస్తాం..అన్ని వర్గాల అభివృదే ప్రధాన లక్ష్యం..

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మెమెంతో మాకంతా అన్న విధంగా తెలంగాణ శాసనసభ కులగణన తీర్మానాన్ని చేయడం చాలా సంతోషం..

కుల గణన నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

ఈరోజు నల్లగండ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శేరిలింగంపల్లి బిసి ఐక్య వేదిక సభ్యులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారికి,మంత్రివర్గాన్ని కులగణన నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ ,మల్లికార్జున్ ఖర్గే గారు

 

,కేసి వేణుగోపాల్ గారు,దిపాదాస్ మున్షీ గారు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు,గౌరవ మంత్రులుకు,వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు,కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు..అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నకే,బడుగు బలహీన వర్గాలు సామాజిక,రాజకీయ,ఉద్యోగాల్లో ఎదగాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు..

ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్,భేరి రామచందర్ యాదవ్,ఆర్కే సాయన్న ముదిరాజ్,రమేష్ యాదవ్,నర్సింగ్ ముదిరాజ్,నర్సింలు ముదిరాజ్,మాక్బుల్ భాయ్,నవాజ్,తిరుపతి,సెల్వరాజ్,సుజాత,పార్వతి,ప్రమీల తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.