అనారోగ్యంతో మరణించిన మిత్రుడి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన 2004 బ్యాచ్ క్లాస్ మేట్స్

అనారోగ్యంతో మరణించిన మిత్రుడి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన 2004 బ్యాచ్ క్లాస్ మేట్స్

ఏప్రిల్ 03, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

అనారోగ్యంతో మరణించిన లింగాల నరేష్ రెడ్డి కుటుంబానికి అంత్యక్రియలకు నిమిత్తం తమ వంతు సాయంగా 20,000/- రూపాయల ఆర్ధిక సాయం అందించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో జరిగిన ఈ సంఘటన అందర్నీ బాధించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మిత్రుడి మరణం ఎంతో కలచి వేసింది అని మమ్మల్ని విడిచి వెళ్ళాడని నమ్మలేకపొతున్నాం అని బ్రతుకుదెరువు కోసం బెంగుళూరులో ఉంటున్న తమ మిత్రుడు గత 10 రోజుల క్రితం మాతో ఉండి ఇప్పుడు మా మిత్రుడు నరేష్ లేడు అనే చేదు వార్త జీర్ణించుకోలేక పోతున్నం అని కన్నీటి పర్వతం అయ్యారు. తమ తోటి మిత్రుడి కుటుంబనికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 2004 బ్యాచ్ కి చెందిన నరేష్ రెడ్డి మిత్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.