#Mahalakshmi మహిళలూ… సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకండి

#Mahalakshmi మహిళలూ... సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకండి

మహిళలూ… సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకండి

నల్లా సమాచార్ న్యూస్ శేరిలింగంపల్లి: మహిళలకు నెలకు 2500 అందించే ‘మహాలక్ష్మి’ పథకంపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు 18 నుంచి 55 ఏళ్లలోపు మహిళలే ఈ పథకానికి అర్హులని, కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, కరెంటు బిల్లు తప్పనిసరి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని…. దీంతో మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని ఈ స్కీం పై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.