జగదీశ్వర్ గౌడ్ పేరు మీద శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలోఅన్నదాన కార్యక్రమం

-కాంగ్రెస్ నాయకులు జీ రవి ఆధ్వర్యంలో కార్యక్రమం 

జగదీశ్వర్ గౌడ్ పేరు మీద శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలోఅన్నదాన కార్యక్రమం

-కాంగ్రెస్ నాయకులు జీ రవి ఆధ్వర్యంలో కార్యక్రమం

జనవరి 11, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ రోజు 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎన్టీఆర్ నగర్ పరిధిలోగల శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పేరు మీద కాంగ్రెస్ నాయకుడు జి రవి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్వారి శశిధర్, తిరుపతి , వెంకటేష్, పండు, రఫీ, శివ, దినేష్ మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.