చెరువుల పరిరక్షణ మా ప్రభుత్వ బాధ్యత: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

చెరువుల పరిరక్షణ మా ప్రభుత్వ బాధ్యత: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

చెరువుల పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది..

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృదే ద్యేయంగా ప్రతి అడుగు ముందుకు వేస్తాం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606):

అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ (కుంటను)

స్థానిక నాయకులు,ప్రజలతో కలిసి పరిశీలించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ .

 

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు,చెరువుల అన్యాక్రాంతం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన అవగాహన ఉందని,శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రతి డివిజన్ అభివృదే ద్యేయంగా ప్రతి అడుగు ముందుకు వేస్తాం అని తెలిపారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈరోజు అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ (కుంటా) లో చేపట్టాల్సిన సుందరికారణ పనులను,చేపట్టిన పనులను ఇరిగేషన్ అధికారులు,నాయకులతో కలిసి పరిశీలించారు..

 

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్,నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు,గఫుర్,డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్,శశి,రవి,రాజా,సయ్యద్,రామచంద్ర,శ్రీను,సంగమేష్,సయ్యద్ గోవింద్,హరినాధ్ గౌడ్,ఎం.ఆర్.కె రెడ్డి,శంకర్,శ్రవణ్,భాను,శిరీష సత్తుర్,శ్రీదేవి,విజయ,కానక దుర్గ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.