కూకట్ పల్లి జోనల్ కమిషనర్ తో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

కూకట్ పల్లి జోనల్ కమిషనర్ తో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారి దిశనిర్దేశంలో,గౌరవ ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చెప్పటడం జరిగుతుంది..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

రంగారెడ్డి జిల్లా గౌరవ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారి అదేశాలమేరకు నియోజకవర్గ అభివృద్ధికి పక్క ప్రణాళికలు సిద్ధం చేయండి..

కూకట్పల్లి జోనల్ కమిషనర్ శ్రీమతి.అభిలాష అభినవ్ గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

 

శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదరనగర్,వివేకానంద నగర్,అల్విన్ కాలనీ మరియు కూకట్పల్లి డివిజన్ పరిధిలోని కాలనీ,బస్తిలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పక్క ప్రణాళికాలు సిద్ధం చేయాలని జోనల్ కమీషనర్ గారిని కోరడం జరిగింది..

 

శేరిలింగంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ..

 

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారి దిశనిర్దేశంలో,గౌరవ ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చెప్పటడం జరిగుతుందని,శేరిలింగంపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు..

 

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్,నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కుల వెంకటేశ్వర రావు,కూన సత్యం గౌడ్,నల్ల సంజీవ రెడ్డి,నాగేశ్వరరావు,సిందాం శ్రీకాంత్,ఉప్పల విద్యాకల్పనా ఏకాంత్ గౌడ్,భాషిపాక నాగమణి యాదగిరి,మరెళ్ల శ్రీనివాస్,బసంత్ రాజ్,శిరీష్ సత్తూర్,అరుణ,ప్రభాకర్, ముకయ్య,వెంకటస్వామి సాగర్,ఆల్వాల భాస్కర్,పరుశురాం,శశి,దుర్గా రావు,వెంకటేష్,కావూరి ప్రసాద్,వెంకన్న,కొఠారి వెంకట్,వెంకన్న,ఏనాథ్,సాదిక్,ప్రభాకర్,దుర్గన్న,రాజు,వసీం,పల్నాటి అశోక్,ఎల్లారెడ్డి,కన్నా రావు,శివ, ఉదయ్ రావు,ఎస్ పి పరుశురాం,రవి,వెంకటేష్,యూసఫ్,లక్ష్మి,శాంసన్,రాజు,స్వాతి,యమున తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.