కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కాంటెస్టెడ్ కార్పోరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి వివేకానంద నగర్ డివిజన్

కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కాంటెస్టెడ్ కార్పోరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి వివేకానంద నగర్ డివిజన్

కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కాంటెస్టెడ్ కార్పోరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి

నల్లా సమాచార్ న్యూస్ :

..(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

నూతనంగా కూకట్పల్లి జోనల్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్ మేడం గారిని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు 122 వివేకానంద నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాన్ వెంకటేష్, గ్యారె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.