భరత్ ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి కళా వైభవం

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 

భరత్ ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి కళా వైభవం

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 

గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమం

హాజరైన తెలంగాణ రాష్ట్ర మంత్రులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్.

డిసెంబర్ 24, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన భరత్ ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి కళా వైభవం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్& గ్రామీణాభివృద్ధి, RWS (ఆర్డబ్ల్యూఎస్) మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క మరియు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి పాల్గొన్నారు శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్.

Leave A Reply

Your email address will not be published.