కేటీఆర్ కు సవాల్ విసిరిన సిఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్ కు సవాల్ విసిరిన సిఎం రేవంత్ రెడ్డి

ఈరోజు చేవెళ్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు హామీ పథకాలు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ విడుదల చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,ZP ఛైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి,సర్పంచ్లు, ఎంపీటీసీలు,ఇతర ప్రజాప్రతినిధులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు మరియు శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.